అర్థం : అపద్దపు మాటలు మాట్లాడువారు.
ఉదాహరణ :
మోసగాడైన వ్యక్తి అపద్దపు మాటలతో జీవిస్తాడు.
పర్యాయపదాలు : అపద్ధికుడైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మోసంచేసేవాడు
ఉదాహరణ :
మోసగాళ్ళైన వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి.
పర్యాయపదాలు : ధూర్తుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
धोखा देने के लिए किसी प्रकार की झूठी कार्रवाई करने वाला।
धोखेबाज व्यक्तियों से हमेशा सतर्क रहना चाहिए।Intended to deceive.
Deceitful advertising.అర్థం : ధర్మం పేరుతో ప్రజలను తన స్వార్థానికి ఉపయోగించువారు.
ఉదాహరణ :
నేడు సమాజంలో దొంగభక్తిగల వ్యక్తులు ఎక్కువగా నున్నారు.
పర్యాయపదాలు : కపటంగల, దొంగభక్తిగల, బూటకంగల, మాయాభక్తిగల
ఇతర భాషల్లోకి అనువాదం :
Excessively or hypocritically pious.
A sickening sanctimonious smile.అర్థం : మోసము చేయువాడు.
ఉదాహరణ :
మోహన్ మోసగాడైన స్నేహితునితో స్నేహం చేసాడు.
పర్యాయపదాలు : కపటముగల, దుర్మార్గుడైన
అర్థం : నమ్మకంతో మోసం చేయువారు.
ఉదాహరణ :
చరిత్రలో నమ్మక ద్రోహంగల వ్యక్తులకు కొదవలేదు నేడు సమాజం మోసపు వ్యక్తులతో నిండి ఉంది.
పర్యాయపదాలు : ద్రోహమైన, ద్రోహియైన, వంచకుడైన, వంచనైన, విశ్వాసంలేని
ఇతర భాషల్లోకి అనువాదం :
Having the character of, or characteristic of, a traitor.
The faithless Benedict Arnold.