అర్థం : ఒక రూపమునుండి మరొక రూపమునకు వచ్చిన.
ఉదాహరణ :
ఇది ఒక రూపాంతరణము చెందిన లేఖనము.
పర్యాయపదాలు : మార్పుచెందిన, రూపాంతరణము, రూపాంతరమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : పరివర్తనము చెందిన.
ఉదాహరణ :
రాజేష్ రవి తో స్నేహం చేశాక అతని ఆలోచనలు మార్పుచెందాయి.
పర్యాయపదాలు : మార్పు చెందిన
ఇతర భాషల్లోకి అనువాదం :
Made or become different in some respect.
He's an altered (or changed) man since his election to Congress.