పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మహారాణి అనే పదం యొక్క అర్థం.

మహారాణి   నామవాచకం

అర్థం : రాజుకి ప్రధాన భార్య

ఉదాహరణ : మండోదరి లంకాధిపతియైన రావణుడికి మహారాణి.

పర్యాయపదాలు : పట్టపురాణి, పట్టమహిషి, మహాదేవీ, రాజమహిషి


ఇతర భాషల్లోకి అనువాదం :

राजा की प्रधान पत्नी।

मंदोदरी लंकाधिपति रावण की पटरानी थीं।
अधिपत्नी, देवी, पटरानी, पट्टदेवी, पट्टराज्ञी, परम भट्टारिका, पाटमहिषी, महादेवी, महारानी, राजमहिषी

The wife of a reigning king.

queen consort

అర్థం : రాజు భార్య

ఉదాహరణ : ధశరథ మహారాజుకు ముగ్గరు భార్యలు షాజహాన్ తన భార్య ముంతాజ్ బేగం ఙ్ఞాపకంగా తాజ్ మహాల్‍ను నిర్మించాడు.

పర్యాయపదాలు : ఏలిక, చక్రవర్తిని, దొరసాని, రాజపత్ని, రాణి, సామ్రాజ్ఞి, స్వామిని


ఇతర భాషల్లోకి అనువాదం :

राजा की पत्नी।

राजा दशरथ की तीन रानियाँ थीं।
शाहजहाँ ने अपनी रानी मुमताज महल की याद में ताजमहल का निर्माण करवाया था।
नृप वल्लभा, बेगम, बेग़म, मलिका, मल्लिका, महिषी, राजपत्नी, रानी, शुद्धांता, शुद्धान्ता

(the feminine of raja) a Hindu princess or the wife of a raja.

ranee, rani

అర్థం : సామ్రాజ్యానికి అధికారిణి , రాజ్యాన్ని శాసించేది.

ఉదాహరణ : భారత ఇతిహాసాలలో అనేక ప్రసిద్ధి గాంచిన మహారాణుల గురించి లేఖనాలు దొరుకుతాయి.

పర్యాయపదాలు : అధిపురాలు, చక్రవర్తిని, రాజపత్ని, రాజ్ఞి, సామ్రాజ్ఞి, స్వామిని


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी साम्राज्य की अधीश्वरी या शासिका।

भारतीय इतिहास में कई प्रसिद्ध सम्राज्ञियों का उल्लेख मिलता है।
सम्राज्ञी

A woman emperor or the wife of an emperor.

empress

అర్థం : చక్రవర్తి యొక్క భార్య

ఉదాహరణ : కొంతమంది మహారాణులు రాజ్యపాలన చేయడంలో చక్రవర్తికి సహకరించారు

పర్యాయపదాలు : రాజరాజేశ్వరి, సామ్రాజ్ఞి


ఇతర భాషల్లోకి అనువాదం :

सम्राट की पत्नी।

कुछ सम्राज्ञियाँ राज-काज चलाने में सम्राट की मदद करती थीं।
राजराजेश्वरी, सम्राज्ञी, सम्राट पत्नी

A woman emperor or the wife of an emperor.

empress