పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మల్లిక మొక్క అనే పదం యొక్క అర్థం.

మల్లిక మొక్క   నామవాచకం

అర్థం : సుగంధభరితమైన పూల మొక్క

ఉదాహరణ : సాధువు తమ గుడిసె నలువైపుల మల్లెపూల మొక్కలను పెంచుతున్నాడు.

పర్యాయపదాలు : కుటజము, కొడస, చంద్రిక, మల్లియ, మల్లెతీగ, మల్లెపూవు, మృగేష్టము


ఇతర భాషల్లోకి అనువాదం :

सुगन्धित फूलोंवाला एक पौधा।

साधु महराज ने अपनी कुटिया के चारों ओर चमेली लगा रखी है।
उत्तम गंधा, उत्तमगंधा, चँबेली, चमेली, चेतकी, दिव्य, द्विपुरी, नवमल्लिका, नवमालिका, भूमिदंडा, भूमिदण्डा, मालिका, वेषिका, शतभीरु, शीतसहा

Any of several shrubs and vines of the genus Jasminum chiefly native to Asia.

jasmine