అర్థం : స్త్రీల యొక్క హావ_భావాలు
ఉదాహరణ :
ఆమె స్త్రీ యొక్క మనోభావాలను చక్కగా వర్ణించింది.
పర్యాయపదాలు : అభిప్రాయాలు, మనోభావాలు
ఇతర భాషల్లోకి అనువాదం :
Motion of hands or body to emphasize or help to express a thought or feeling.
gesture