అర్థం : ఎక్కువగా తినే వ్యక్తి
ఉదాహరణ :
సమానంద్ చాలా పెద్ద తిండిపోతు, అతడు ఒకేసారి మొత్తం తినేస్తాడు.
పర్యాయపదాలు : తిండిపోతు, భోజనప్రియుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
A person who is devoted to eating and drinking to excess.
glutton, gourmand, gourmandizer, trenchermanఅర్థం : యుధిష్టుడి చిన్న తమ్ముడు అర్జునికంటే పెద్ద
ఉదాహరణ :
భీముడు చాలా బలవంతుడు.
పర్యాయపదాలు : పాండుపుత్రుడు, భీమసేనుడు, వృకోదరుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
An imaginary being of myth or fable.
mythical being