అర్థం : వస్తువు మరియు మాటల వల్ల వచ్చు మార్పులు.
ఉదాహరణ :
నేడు పాచ్చాత్య సభ్యత ప్రభావం ఎక్కువగానున్నది.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదేని విషయము గూర్చి మనస్సులో ఉండే ఏదేని ఆలోచన.
ఉదాహరణ :
అతని పట్ల నా నిర్ణయము తప్పని తెలుసుకున్నాను.
పర్యాయపదాలు : అభిప్రాయము, అవధారము, నిర్ణయము, నిర్ధారణ, నిశ్చయం, భావన, సిద్ధాంతం
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी विषय में मन में होने वाला कोई विचार या मत।
उसके प्रति मेरी धारणा गलत थी।A vague idea in which some confidence is placed.
His impression of her was favorable.అర్థం : అది శరీరంలో
ఉదాహరణ :
సౌందర్యంలో అత్యంత అందమైన అనే భావం కూడా వుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒక రచనలోని మూల విషయం
ఉదాహరణ :
ఈ అధ్యయం యొక్క సారాంశం ఏమిటంటే అందరూ ఎల్లప్పుడు సత్యామును పలకవలెను.
ఇతర భాషల్లోకి అనువాదం :