సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : కేవలం ఎముకలు మాత్రమే కలిగి ఉండుట.
ఉదాహరణ : రెండు-మూడు నెలలు అన్నం తినని కారణంగా అతని నానమ్మ శరీరం ఎముకలమయమైంది.
పర్యాయపదాలు : అస్థిపంజరం, ఎముకలగూడు, ఎముకలమయం, బొమికలమయం, మక్కెమయం, శల్యమయం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
जिसमें हड्डी मात्र शेष रह गयी हो।
ఆప్ స్థాపించండి