అర్థం : హోళీలో రంగుతో పాటు పూసుకునే పదార్ధం
ఉదాహరణ :
హోళీలో ప్రజలు ఒకరి మొహంపైన ఒకరు రంగు, బుక్కా మొదలైనవి పూసుకుంటారు.
పర్యాయపదాలు : గులాల్, పుప్పొడి
ఇతర భాషల్లోకి అనువాదం :
अबरक का चूरा या बुकनी जो कई रंगों का होता है और जिसे लोग होली में एक-दूसरे पर डालते हैं।
होली में लोग एक दूसरे के चेहरे पर रंग, अबीर आदि पोतते हैं।