పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బంధుత్వము అనే పదం యొక్క అర్థం.

బంధుత్వము   నామవాచకం

అర్థం : జాతి లేక సమాజపు మనుషులు

ఉదాహరణ : ఇతర కులములో పెళ్ళి చేసుకోవడం వల్ల బంధువులు శ్యామ్ ఇంటికి రావడం మానేశారు

పర్యాయపదాలు : చుట్టరికము


ఇతర భాషల్లోకి అనువాదం :

जाति या समाज के लोग।

दूसरी जाति में शादी करने के कारण भाई-बिरादरी ने श्याम के यहाँ खाना-पीना बंद कर दिया।
भाई-बिरादरी, भाईबिरादरी

Group of people related by blood or marriage.

clan, kin, kin group, kindred, kinship group, tribe

అర్థం : బంధువులయ్యే స్థితి.

ఉదాహరణ : బంధుత్వము రెండు వైపుల వర్తిస్తుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

रिश्तेदार होने की अवस्था।

रिश्तेदारी दोनों तरफ़ से ही निभती है।
आपसदारी, नातेदारी, रिश्तेदारी

(anthropology) relatedness or connection by blood or marriage or adoption.

family relationship, kinship, relationship