అర్థం : ఏదైనా ఒక చోట నుంచి మరొక చోటికి చేరడానికి వెళ్లడం.
ఉదాహరణ :
మంత్రిగారు ఇక్కడ నుంచి బయలుదేరుతాడు.
పర్యాయపదాలు : బయలుదేరు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी प्राणी का एक स्थान से दूसरे स्थान पर पहुँचने के लिए चलना।
मंत्री महोदय अब यहाँ से जाएँगे।అర్థం : యుద్ధంకోసం బయలుదేరే క్రియ.
ఉదాహరణ :
రాముడు తన సైన్యం తో లంకానగరం వైపు ప్రయాణించాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
The act of invading. The act of an army that invades for conquest or plunder.
invasion