అర్థం : చెప్పిన పని చేయకపోగా మరో పని చేయడం
ఉదాహరణ :
నేను తన గురించి చెప్పుతున్నాను, అతడు ఖచ్చితంగా విరుద్దమైన పని చేస్తాడు.
పర్యాయపదాలు : భిన్నమైన, విరుద్ధమైన, వైరుధ్యమైన, వ్యతిరేకమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Altogether different in nature or quality or significance.
The medicine's effect was opposite to that intended.అర్థం : ప్రతికూలంగా ఉండుట.
ఉదాహరణ :
వాళ్లిద్దరు విరుద్ధమైన ఆలోచనలు కలిగి ఉన్నప్పటికి కూడ మంచి మిత్రులుగా ఉన్నారు.
పర్యాయపదాలు : తల్లకిందులైన, విపరీతమైన, విరుద్ధమైన, విలోమమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : వైరము కలిగి ఉండుట.
ఉదాహరణ :
అతను నాతో శత్రుత్వంతోకూడిన విధంగా నడిచాడు
పర్యాయపదాలు : విరుద్ధమైన, శత్రుత్వంతోకూడిన
ఇతర భాషల్లోకి అనువాదం :
जो शत्रुता से भरा हुआ हो।
उसने मेरे साथ शत्रुतापूर्ण व्यवहार किया।