పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పెరుగు అనే పదం యొక్క అర్థం.

పెరుగు   క్రియ

అర్థం : స్వరం ఆరోహన క్రమంలో రావడం

ఉదాహరణ : గాయకుని స్వరం పెద్దగా పెరుగుతోంది


ఇతర భాషల్లోకి అనువాదం :

स्वर तीव्र होना।

गायिका का स्वर बहुत चढ़ता है।
चढ़ना

అర్థం : మొదట ఉన్న స్థితికంటే అధికంగా మరింత ఎత్తుకు ఎదగడం

ఉదాహరణ : పాఠశాల పునాది నడుము ఎత్తుకు పెరిగింది

పర్యాయపదాలు : ఎత్తుకు ఎదుగు, ఎత్తుకు పెరుగు, ఎదుగు, పైకి పెరుగు


ఇతర భాషల్లోకి అనువాదం :

ऐसी स्थिति में होना जिससे विस्तार पहले से अधिक ऊँचाई तक पहुँचे।

पाठशाला की नींव कमर तक उठ चुकी है।
उचना, उठना, ऊँचा होना

Rise up.

The building rose before them.
lift, rear, rise

అర్థం : తక్కువగా లేకుండా వుండటం

ఉదాహరణ : ఇద్దరు మనుషుల కోసం భోజనం పెరిగిపోయింది

పర్యాయపదాలు : అధికమగు, ఎక్కువగు


ఇతర భాషల్లోకి అనువాదం :

गिनती या नाप तौल में अधिक होना।

दो आदमियों के लिए भोजन बढ़ गया है।
अधिक होना, अधिकाना, ज्यादा होना, बढ़ जाना, बढ़ना

Become bigger or greater in amount.

The amount of work increased.
increase

అర్థం : నదిలోని నీటిమట్టం పెరగడం

ఉదాహరణ : వర్షాకాలంలో నదుల్లో నీటిమట్టం పెరుగుతుంది

పర్యాయపదాలు : ఎక్కు, పైకిలేచు, వృద్ధిచెందు


ఇతర భాషల్లోకి అనువాదం :

नदी, पानी आदि का तल ऊँचा होना या बढ़ना।

बरसात में नदी नालों का पानी चढ़ जाता है।
उठना, ऊँचा होना, चढ़ना, बढ़ना

అర్థం : వృద్దిచెందు

ఉదాహరణ : అతని హస్తలాగం చేత లక్షలు కోట్లలోకి పెరిగాయి


ఇతర భాషల్లోకి అనువాదం :

बार-बार या रह-रहकर सामने आना या प्रत्यक्ष होना।

उनकी काली करतूतें लाख छिपाने पर भी अखबारों में उछलती रहीं।
उछलना

పెరుగు   నామవాచకం

అర్థం : పాలు బాగా కాచి తోడు వేసినపుడు అయ్యేది

ఉదాహరణ : శాస్త్రానుసారం రాత్రి సమయంలో పెరుగన్నం తినడం నిషేధించబడింది


ఇతర భాషల్లోకి అనువాదం :

जोड़न के योग से जमाया हुआ दूध।

शास्त्रानुसार रात में दही खाना वर्जित है।
अमस्तु, दधि, दही