అర్థం : ఇరవై ఏడు నక్షత్రాలలో ఎనిమిదవది
ఉదాహరణ :
పుష్యమికి ముందు పునర్వసు నక్షత్రం వస్తుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
सत्ताईस नक्षत्रों में से आठवाँ।
पुष्य से पहले पुनर्वसु नक्षत्र आता है।అర్థం : అశ్విని మొదలైన వాటిలో ఎనిమిదవ నక్షత్రం
ఉదాహరణ :
అతడు పుష్యనక్షత్రంలో జన్మించాడు.
పర్యాయపదాలు : పుష్యనక్షత్రం
ఇతర భాషల్లోకి అనువాదం :
वह समय जब चंद्रमा पुष्य नक्षत्र में होता है।
वह पुष्य नक्षत्र में पैदा हुआ है।