అర్థం : పుణ్యంచేసేవాళ్ళు లేదా పుణ్యం చేయడం
ఉదాహరణ :
పుణ్యవంతుల జీవితం ఆనందంగా వుంటుది.
పర్యాయపదాలు : ధర్మవంతుడు, ధర్మాత్మ, పుణ్యకర్త, పుణ్యపని
ఇతర భాషల్లోకి అనువాదం :
पुण्य करने वाला या जो पुण्य करता हो।
पुण्यात्मा व्यक्ति का जीवन आनंदित रहता है।