పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పర్ణశాల అనే పదం యొక్క అర్థం.

పర్ణశాల   నామవాచకం

అర్థం : ఆకులతో తయారుచేసుకొనే ఇల్లు

ఉదాహరణ : ప్రాచీన కాలంలో మునులు, తపస్వీలు మొదలగు వారు పర్ణకుటీరాలను నిర్మించుకున్నారు.

పర్యాయపదాలు : పర్ణకుటీరం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह झोंपड़ी जो पत्तों से छायी या बनाई गई हो।

प्राचीन काल में मुनि, तपस्वी आदि जंगल में पर्णकुटी बनाकर रहते थे।
उजट, उटज, पर्ण कुटिया, पर्ण कुटी, पर्ण कुटीर, पर्ण-कुटी, पर्ण-शाला, पर्णकुटिका, पर्णकुटी, पर्णकुटीर, पर्णशाला

Small crude shelter used as a dwelling.

hovel, hut, hutch, shack, shanty

అర్థం : గడ్డితో కట్టిన ఇల్లు.

ఉదాహరణ : రాము గ్రామాణికి దూరంగా నివసించుట కోసం ఒక కుటీరంను నిర్మించుకొన్నాడు.

పర్యాయపదాలు : ఇలారము, కుటము, కుటీరం, కొట్టము, గుడిసె, గుడుసె, పాక


ఇతర భాషల్లోకి అనువాదం :

घास-फूस की बनी हुई कुटी या झोपड़ी।

राम ने गाँव के बाहर रहने के लिए एक तृणकुटी बनाई।
कुटिया, कुटी, कुटीर, तृण कुटी, तृण-कुटी, तृणकुटी

Small crude shelter used as a dwelling.

hovel, hut, hutch, shack, shanty