పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పనిపాటలేని అనే పదం యొక్క అర్థం.

పనిపాటలేని   విశేషణం

అర్థం : ఏ పని చేయ్యకపోవడం.

ఉదాహరణ : పనిపాటలేని వ్యక్తి ఏమీ సాధించలేడు.

పర్యాయపదాలు : నిరుద్యోగైన, నిరుపయోగమైన, నిష్ప్రయోజనము, పనికిరాని, వ్యర్థమైన


ఇతర భాషల్లోకి అనువాదం :