అర్థం : ఏదైన పనిని ప్రారంభించుట
ఉదాహరణ :
మా తాతయ్య ఏపని మొదలుపెట్టిన పూర్తి చేసే తీరుతారు
పర్యాయపదాలు : పనిమొదలుపెట్టుట
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी कार्य के आरंभ होने की क्रिया।
मेरे दादाजी कार्य आरंभ से पहले गणेष जी की पूजा करते हैं।The act of starting something.
He was responsible for the beginning of negotiations.