పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పంజాబీ అనే పదం యొక్క అర్థం.

పంజాబీ   నామవాచకం

అర్థం : భారతదేశంలో పంజాబ్ ప్రాంతపు భాష.

ఉదాహరణ : ఈ పుస్తకం పంజాబీలో రాయబడింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

भारत के पंजाब प्रदेश की भाषा।

यह पुस्तक पंजाबी में लिखी गई है।
पंजाबी, पंजाबी भाषा, पंजाबी-भाषा

అర్థం : పంజాబ్లోబ నివసించే వ్యక్తి.

ఉదాహరణ : -కొంతమంది పంజాబీలు ఈ సంస్థలో సభ్యులు.


ఇతర భాషల్లోకి అనువాదం :

पंजाब का मूल या स्थानांतरित निवासी जिसे वहाँ की संस्कृति, धर्म, भाषा आदि विरासत में मिली हुई हो।

कई पंजाबी भी इस संस्था के सदस्य हैं।
पंजाबी

పంజాబీ   విశేషణం

అర్థం : పంజాబీ భాషకు సంబంధించిన

ఉదాహరణ : గురుముఖీ తెలియని కారణంగా నేను పంజాబీ రచనలను చదవలేను.

అర్థం : మాతృభాషా పంజాబీయైనటువంటి

ఉదాహరణ : నేను పంజాబీ స్నేహితురాలు నియమిత రూపంలో గురు గ్రాంథ్ సాహెబ్ యొక్క పాట పాడాను.

అర్థం : పంజాబ్ లో నివసించేవాడు

ఉదాహరణ : పంజాబీ బంధువులందరికీ వినతి, శాంతిగా వుండటానికి సహాయం చేయండి.