పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నొక్కు అనే పదం యొక్క అర్థం.

నొక్కు   క్రియ

అర్థం : చేతులతో నరాలు తెగేలా చేయడం

ఉదాహరణ : కోపంతో అతడు నా మెదడును అణిచేశాడు.

పర్యాయపదాలు : అణుచు, పిసుకు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु पर दबाव डालना।

पेपर को पुस्तक से दबा दीजिए नहीं तो वह उड़ जाएगा।
गुस्से में उसने मेरा गला दबा दिया।
चाँपना, चापना, दबाना

Exert pressure or force to or upon.

He pressed down on the boards.
Press your thumb on this spot.
press

అర్థం : ఎవరిదో వస్తువును మన దగ్గరనే ఉంచుకోవడం

ఉదాహరణ : శీలా తన ఆడబిడ్డ యొక్క ఆభరణాన్ని నొక్కేసింది

పర్యాయపదాలు : దాచుకొను, దొబ్బు


ఇతర భాషల్లోకి అనువాదం :

अपने हाथ में आई हुई किसी दूसरे की चीज़ अपने पास रोक रखना।

शीला ने अपने ननद का गहना दबा दिया।
चाँपना, चापना, दबाना

అర్థం : వివిధ వస్తు భాగాలను దగ్గరచేసి గట్టిగా ఉండేందుకు చేసేపని.

ఉదాహరణ : అతడు పొందిన యంత్రం యొక్క భాగాలను బిగించాడు

పర్యాయపదాలు : అణచు, బిగించు, బిగిచ్చు


ఇతర భాషల్లోకి అనువాదం :

पुर्जों को दृढ़ करके बैठाना।

वह पाना से मशीन के पुर्जों को कस रहा है।
कसना

Tighten or fasten by means of screwing motions.

Screw the bottle cap on.
screw

అర్థం : అనిచి_అనిచి పెట్టడం

ఉదాహరణ : ఆ గోనెసంచి లో పత్తిని నొక్కి పెడుతున్నారు


ఇతర భాషల్లోకి అనువాదం :

कसकर भरा होना।

यह बोरा रूई से ठँसा हुआ है।
ठँसना, ठसना

అర్థం : పైకి ఉబికిన దానిని లోపలికి ఒత్తుట

ఉదాహరణ : డాక్టర్ చేతికి లేచిన గడ్డను నొక్కి మందువేశాడు

పర్యాయపదాలు : అణుచు, అదుము, ఒత్తు, పిసుకు


ఇతర భాషల్లోకి అనువాదం :

उभरे, फूले या उठे हुए तल को भीतर की ओर दबाना।

डॉक्टर ने हाथ के बढ़े हुए फोड़े को पिचकाया।
पिचकाना, बिठाना, बैठाना

అర్థం : ఒక వస్తువుపై ఒత్తిడి తీసుకొని రావడం

ఉదాహరణ : కంప్యూటర్ ఆన్ చేయడం కొరకు గోలూ దాని బటన్‍ను నొక్కాడు

పర్యాయపదాలు : అదుము, అముకు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी पर किसी ओर से इस प्रकार ज़ोर पहुँचाना कि उसे पीछे हटना पड़े।

कम्प्यूटर चालू करने के लिए गोलू ने उसका बटन दबाया।
दबाना

Exert pressure or force to or upon.

He pressed down on the boards.
Press your thumb on this spot.
press

అర్థం : చేతి వ్రేళ్లతో ఎవరి శరీరాన్నైనా చర్మం పట్టుకొని వత్తడం.

ఉదాహరణ : అతను నన్ను గోళ్లతో గిల్లాడు.

పర్యాయపదాలు : గిచ్చు, గిల్లు, నులుము


ఇతర భాషల్లోకి అనువాదం :

अँगूठे और तर्जनी से किसी के शरीर का चमड़ा पकड़कर दबाना।

उसने मुझे चिकोटी काटी।
चिकोटना, चिकोटी काटना, चिहुँटना, चुटकी काटना, चुटकी लेना, चूँटी काटना, चूँटी भरना, बकोटना

Squeeze tightly between the fingers.

He pinched her behind.
She squeezed the bottle.
nip, pinch, squeeze, tweet, twinge, twitch