అర్థం : కంటికి వచ్చే ఒక రకమైన వ్యాధి
ఉదాహరణ :
రేచీకటి ఒక కంటి రోగం.
పర్యాయపదాలు : కంటిరోగం
ఇతర భాషల్లోకి అనువాదం :
Any disease of the eye.
eye diseaseఅర్థం : కంటిలో వచ్చే రోగం
ఉదాహరణ :
నేత్రరోగంలో కంటి ముడి నుండి పసుపు లేదా నీలపురంగు వెచ్చటి నీరు కారుతుంది.
పర్యాయపదాలు : పిత్తశ్రావరోగం
ఇతర భాషల్లోకి అనువాదం :
एक प्रकार का नेत्र रोग।
पित्तस्राव में नेत्र संधि से पीला या नीला तथा गरम पानी गिरता है।