సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఏదేని వస్తువు లేక శరీరపు భాగము మొదలైన వాటిపై మెల్ల మెల్లగా చేయి తిప్పుట.
ఉదాహరణ : అమ్మ తమ బిడ్డ చెంపను నిమురుతోంది.
పర్యాయపదాలు : తడుము, దువ్వు, పుడుకు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
किसी वस्तु या शरीर के अंग आदि पर धीरे-धीरे हाथ फेरना।
అర్థం : ఒక వైపు నుండి మరో వైపుకు స్పర్శిస్తూ ఉండటం
ఉదాహరణ : అమ్మ తమ బిడ్డ వీపుపై చేయి నుమురుతోంది.
एक ओर से दूसरी ओर स्पर्श करते हुए ले जाना।
ఆప్ స్థాపించండి