అర్థం : చెడువాసనతో కూడిన.
ఉదాహరణ :
పట్టణాలలో ఎక్కువగా ప్రజలు దుర్గంధమైన వాతావరణంలో జీవితాన్ని గడుపుతున్నారు.
పర్యాయపదాలు : కంపుగల, గబ్బుగల, దుర్గంధభరితమైన, దుర్వాసనగల, నీచకంపైన
ఇతర భాషల్లోకి అనువాదం :
दुर्गंध से भरा हुआ।
शहरों में झोपड़पट्टी वासी बदबूदार वातावरण में जीवन व्यतीत करते हैं।