అర్థం : తాను చేయాల్సిన పనులు డబ్బులిచ్చి ఇంకొకరిచేయ చేయించడం.
ఉదాహరణ :
“పనిపాటల్లో మహిళలు తన పిల్లలను చూసుకోవడం కోసం ఒక దాసీని పెట్టుకొంటారు.
పర్యాయపదాలు : నౌకరు, పని మనిషి
ఇతర భాషల్లోకి అనువాదం :
बच्चे की देखभाल करने व खेलाने वाली दासी।
कामकाजी महिलाएँ अपने बच्चों की देख-रेख के लिए दाई रख लेती हैं।అర్థం : పని మనుషులుగా చూడటం.
ఉదాహరణ :
ఆంగ్లేయులు భారతీయులను సుమారు 200 సంవత్సరాలు బానిసలుగా చూసినారు.
పర్యాయపదాలు : అనుచారకులు, అస్వతంత్రుడు, ఊడిగగత్తె, పనికత్తె, పనివాడు, పరతంత్రుడు, పరవశుడు, పరాధీనుడు పరిచారకులు, పారివాడు, పాలేరు, బానిస, సేవికులు
ఇతర భాషల్లోకి అనువాదం :