పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దాది అనే పదం యొక్క అర్థం.

దాది   నామవాచకం

అర్థం : పల్లెలలో పిల్లలు పుట్టడానికి సహాయం చేసే వాళ్ళు.

ఉదాహరణ : “ఈరోజు రాత్రి గ్రామంలో మంత్రసాని ప్రభుత్వ ప్రశిక్షణ ఇవ్వడానికి వెళ్తుంది.

పర్యాయపదాలు : మంత్రసాని


ఇతర భాషల్లోకి అనువాదం :

बच्चा जनाने में सहायता देनेवाली स्त्री।

आजकल गाँव की दाइयों को सरकारी प्रशिक्षण दिया जाता है।
दाई

A woman skilled in aiding the delivery of babies.

accoucheuse, midwife

అర్థం : నవేతనం తీసుకోని ఇతరుల పిల్లల్ని తన పిల్లలుగా చూసుకొనే స్త్రీ

ఉదాహరణ : అమ్మ చనిపోయిన తరువాత శ్యామ్ అయా దగ్గర పెరిగాడు

పర్యాయపదాలు : ఆయా


ఇతర భాషల్లోకి అనువాదం :

दूसरे के बच्चे को अपना दूध पिलाने या उसकी देख-रेख करने वाली स्त्री।

माँ की मृत्यु के बाद श्याम एक धाय की गोद में पला-बढ़ा।
अन्ना, आया, दाई, धाई, धात्री, धात्रेयी, धाय, धाय माँ, पपु, मातृका

A woman hired to suckle a child of someone else.

amah, wet nurse, wet-nurse, wetnurse