అర్థం : ఇకచాలు అని మనస్సు పూర్తిగా అనిపించడం
ఉదాహరణ :
అతడు బ్రాహ్మనులకు దక్షణ ఇచ్చి తృప్తిపరచాడు.
పర్యాయపదాలు : సంతృప్తిపరచు
ఇతర భాషల్లోకి అనువాదం :
तृप्त या संतुष्ट करना।
उसने किसी तरह ब्राह्मण को दान-दक्षिणा देकर संतुष्ट किया।