పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తీయు అనే పదం యొక్క అర్థం.

తీయు   క్రియ

అర్థం : వివృతంచేయడం

ఉదాహరణ : మీరు ముందుగా ఒక ఫైల్ తెరవండి

పర్యాయపదాలు : తెరుచు, తెరువు


ఇతర భాషల్లోకి అనువాదం :

* संगणक में कोई फाइल आदि खोलना।

पहले आप एक फाइल ओपन कीजिए।
ओपन करना, खोलना

Display the contents of a file or start an application as on a computer.

open

అర్థం : వదలడం

ఉదాహరణ : పిల్లాడు స్నానం చేయడం కోసం తన బట్ట విప్పాడు

పర్యాయపదాలు : విప్పు


ఇతర భాషల్లోకి అనువాదం :

पहनी हुई वस्तु को अलग करना।

बच्चे ने स्नान करने के लिए अपने कपड़े उतारे।
उतारना, खोलना, निकालना

Remove (someone's or one's own) clothes.

The nurse quickly undressed the accident victim.
She divested herself of her outdoor clothes.
He disinvested himself of his garments.
disinvest, divest, strip, undress

అర్థం : కెమెరాతో చాయాచిత్రాలను తీయడం

ఉదాహరణ : రూపేంద్ర అద్భుతమైన ఫోటోను తీస్తున్నాడు

పర్యాయపదాలు : ఫోటోతీయు


ఇతర భాషల్లోకి అనువాదం :

कैमरे से फोटो लेना।

रुपेन्द्र बहुत बढ़िया फोटो खींचता है।
ईंचना, ईचना, ऐंचना, खींचना, खीचना, तस्वीर खींचना, तस्वीर खीचना, तस्वीर लेना, फोटो खींचना, फोटो खीचना

Record on photographic film.

I photographed the scene of the accident.
She snapped a picture of the President.
photograph, shoot, snap

అర్థం : లేకుండా చేయడం

ఉదాహరణ : ఈ బల్ల మూలన కొంత తీసేశారు

పర్యాయపదాలు : తొలగించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी ओर बढ़ा हुआ होना।

इस मेज का कोना थोड़ा निकला है।
निकलना

అర్థం : చర్మాన్ని విడదీయటం.

ఉదాహరణ : సంపాదనకై మేక తోలు తీస్తున్నాడు

పర్యాయపదాలు : వేరుచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

लिपटी हुई या ऊपरी वस्तु को अलग करना।

कसाई बकरे की खाल उतार रहा है।
उकालना, उकेलना, उचाटना, उचाड़ना, उचारना, उचालना, उचेड़ना, उचेलना, उछाँटना, उतारना, उधेड़ना

Peel off the outer layer of something.

peel off

అర్థం : బయటికి తీయడం

ఉదాహరణ : రాజు తన ఒరలో నున్న కత్తిని లాగాడు.

పర్యాయపదాలు : లాగు


ఇతర భాషల్లోకి అనువాదం :

कोष, थैले आदि में से किसी वस्तु को जल्दी से या झटके के साथ बाहर निकालना।

राजा ने म्यान से तलवार खींची।
ईंचना, ईचना, ऐंचना, खींचना, खीचना

Move or pull with a sudden motion.

twitch

అర్థం : పైకి లాగడం

ఉదాహరణ : చెయ్యి కడుక్కోడానికి అతను తన చేతి చొక్కాను పైకి తీశాడు

పర్యాయపదాలు : పైకి లాగు, పైకితీయు


ఇతర భాషల్లోకి అనువాదం :

ऊपर की ओर समेटना।

हाथ धोने के लिए उसने अपने कमीज़ की बाँहें चढ़ायी।
चढ़ाना

అర్థం : ఏదైన వ్యక్తి లేదా వస్తువు యొక్క ప్రభావం గుణాన్ని బయటకు తీసే క్రియ.

ఉదాహరణ : సపేరే పిల్లల శరీరం నుండి పాము విషాన్ని లాగింది.

పర్యాయపదాలు : లాగు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी व्यक्ति या वस्तु का प्रभाव या गुण निकाल देना।

सपेरे ने बच्चे के शरीर से साँप का ज़हर खींचा।
खींचना, खीचना, चूसना

అర్థం : కలిసి ఉన్న లేదా అంటుకొని ఉన్న వస్తువును వేరుచేయడం

ఉదాహరణ : అతడు తేనెతుట్టె నుండి తేనెను తీస్తున్నాడు

పర్యాయపదాలు : ఊడబెరుకు, పీకు, లాగు


ఇతర భాషల్లోకి అనువాదం :

मिली, सटी या लगी हुई चीज़ अलग करना।

वह मधुमक्खी के छत्ते से शहद निकाल रहा है।
निकालना

అర్థం : లేవనెత్తడం

ఉదాహరణ : డబ్బుల మాట ఎత్తిన వెంటనే, వాళ్ళు నెమ్మదిగా తప్పుకున్నారు

పర్యాయపదాలు : ఎత్తు


ఇతర భాషల్లోకి అనువాదం :

उत्पन्न होना, सामने आना या उपस्थित होना।

ज्योंही पैसे की बात उठी ,वे लोग खिसक लिए।
आना, उठना, खड़ा होना

Originate or come into being.

A question arose.
arise, bob up, come up