అర్థం : పై భాగాన్ని క్రిందకు క్రింది భాగాన్ని పైకి చేయడం
ఉదాహరణ :
తోందలో రొట్టె తిప్పకుండా వెళ్ళిపోయాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
नीचे का भाग ऊपर या ऊपर का भाग नीचे करना।
जल्दी से रोटी उलटो नहीं तो जल जाएगी।Change orientation or direction, also in the abstract sense.
Turn towards me.అర్థం : నలువైపుల చుట్టుట
ఉదాహరణ :
బ్యాంకు యొక్క మేనేజరు ఋణముకోసము అనేక మార్లు త్రిప్పారు.
పర్యాయపదాలు : త్రిప్పు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : చేతితో గుండ్రంగా కదిలించటం
ఉదాహరణ :
గురువు యొక్క సంబంధం తాను ఆధ్యాత్మికత వైపు తిప్పాడు
అర్థం : చేతితో గుండ్రంగా కదిలించటం
ఉదాహరణ :
ప్రతిదవన్దవీ యుద్ధం చేసే ముందు కత్తి తిప్పుతున్నారు
ఇతర భాషల్లోకి అనువాదం :
Undergo a transformation or a change of position or action.
We turned from Socialism to Capitalism.