అర్థం : ఓర్పుతో ఉండేవాడు
ఉదాహరణ :
సహనశీలికి క్లిష్టమైన పరిస్థిల్లో కూడ విజయం లభిస్తుంది.
పర్యాయపదాలు : ఓర్పరి, క్షమావంతుడైన, క్షమి, సహనశీలి, సహనుడు, సహిష్ణువు
ఇతర భాషల్లోకి అనువాదం :
Enduring trying circumstances with even temper or characterized by such endurance.
A patient smile.