అర్థం : కనురెప్పలు ఆర్పకుండా అలానే చూచుట
ఉదాహరణ :
నాటకము మొదలు కాకముందే ప్రజలందరు వేదిక మీద స్దిరదృష్టితో చూస్తూ కూర్చున్నారు
పర్యాయపదాలు : స్దిరదృష్టి
ఇతర భాషల్లోకి అనువాదం :
देर तक इस प्रकार देखने की क्रिया कि पलक न गिरे।
नाटक शुरू होने से पहले ही सभी लोग मंच पर टकटकी लगाये बैठे थे।అర్థం : ధ్యానంతో చూడటం
ఉదాహరణ :
-విద్యార్థి ప్రయోగశాలను తదేక దృష్టితో చూస్తున్నాడు.
పర్యాయపదాలు : తీక్షణదృష్టి
ఇతర భాషల్లోకి అనువాదం :
The act of noticing or paying attention.
He escaped the notice of the police.