అర్థం : ఏదైన ఒక విషయం పైన జరుగు వివాదం.
ఉదాహరణ :
అతడు గొడవకు కారణము తెలుసుకొనే ప్రయత్నముచేస్తున్నాడు.
పర్యాయపదాలు : కయ్యం, కలహం, కొటులాట, కొట్లాట, గొడవ, జగడం, దెబ్బలాట, పంద్యం, పోట్లాట, పోరాటం, పోరు, రచ్చ, వాదం, వాదులాట
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी बात पर होने वाली कहा-सुनी या विवाद।
वह झगड़े का कारण जानना चाहता है।అర్థం : వ్యర్థమైన వాదన
ఉదాహరణ :
ఈరోజు రామ్ మరియు శ్యామ్ ఒక చిన్న విషయానికి పోట్లాటకుదిగారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : వ్యక్తుల మధ్య శత్రుత్వం వలన కలిగేది
ఉదాహరణ :
చిన్నచిన్న మాటల వలన వారిద్దరికి తగాదా ఏర్పడినది.
పర్యాయపదాలు : కొట్లాట, పోట్లాట, మనస్పర్థ, విభేదాలు ఘర్షణ
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒకరినిఒకరు కొట్టుకునే భావన
ఉదాహరణ :
ఈ పని చేసేముందు అనేక గొడవలు వచ్చాయి.
ఇతర భాషల్లోకి అనువాదం :
Trouble or confusion resulting from complexity.
perplexity