సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : పశువులను కుట్టే ఒక విధమైన కీటకం
ఉదాహరణ : మైదానంలో ఆడుకొనే సమయంలో జోరీగ నా కాలికి కుట్టింది.
పర్యాయపదాలు : పశుమక్షిక
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
एक प्रकार का बड़ा मच्छर।
Any of various large flies that annoy livestock.
అర్థం : గుర్రాల యొక్క రక్తాలను పీల్చుకునే ఈగ
ఉదాహరణ : జోరీగతో బాధపడుతున్న గుర్రం తోకను కదలిస్తూంది.
एक प्रकार की मक्खी जो घोड़ों को तंग करती है।
Large swift fly the female of which sucks blood of various animals.
ఆప్ స్థాపించండి