అర్థం : ఏదేని మాట లేక పనిలో కలుగజేసుకోవడం.
ఉదాహరణ :
అతను నా విషయములో అనవసరంగా జోక్యము చేసుకుంటున్నాడు.
పర్యాయపదాలు : తలదూర్చడం
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी होते या चलते हुए काम में कुछ फेर बदल करने के लिए हाथ डालने या कुछ कहने की क्रिया।
वह मेरे इस काम में भी हस्तक्षेप कर रहा है।