అర్థం : కాలు మన ఆదీనంలో లేనప్పుడు జరిగేది
ఉదాహరణ :
నేను దారిలో నడుస్తున్నప్పుడు కాలు జారి కింద పడ్డాను.
పర్యాయపదాలు : తట్టుకొను
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : జిడ్డు ప్రదేశములో ఏ వస్తువు నిలువకుండినది
ఉదాహరణ :
బావి దగ్గర బాగా జారుతోంది
ఇతర భాషల్లోకి అనువాదం :
A slippery smoothness.
He could feel the slickness of the tiller.అర్థం : మృదువుగా వుండటం
ఉదాహరణ :
కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి ఇక్కడ నేల జారుతుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :