అర్థం : పనులను పూర్తి చేయించు విధి
ఉదాహరణ :
ఈ పనిని చేసే బాధ్యత ఎవరు తీసుకుంటారు ?
పర్యాయపదాలు : జవాబుదారీతనం, పూచిక, పూచీ, బాధ్యత, హామీ
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी कार्य, विषय या बात का लिया जाने वाला भार।
इस काम को करने की जिम्मेदारी कौन लेगा?అర్థం : ఎవరిదైనా వస్తువు, ఆస్తిపాస్తులు మొదలైనవి రాతపూర్వకంగా డబ్బు రాసుకునేది
ఉదాహరణ :
న్యాయమూర్తి జమీను యొక్క సమూహం ఒక వెయ్యిరూపాయలు నిర్ణయించారు.
పర్యాయపదాలు : భూమి
ఇతర భాషల్లోకి అనువాదం :