పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి జాడించు అనే పదం యొక్క అర్థం.

జాడించు   క్రియ

అర్థం : పంచ అంచును పట్టుకోని నీళ్ళల్లో కిందికి పైకి లేపడం

ఉదాహరణ : తాతయ్య పంచను జాడిస్తున్నాడు

పర్యాయపదాలు : దేవు


ఇతర భాషల్లోకి అనువాదం :

धोती,साड़ी आदि का पल्ला पीछे की ओर खोंसना।

दादाजी धोती काछ रहे हैं।
काछना

అర్థం : ఏదైనా వస్తువుతో దెబ్బ తగిలేలా చేయడం

ఉదాహరణ : సిపాయి దొంగలను లాఠితో కొడుతున్నాడు.

పర్యాయపదాలు : అడుచు, అప్పళించు, ఉత్తాడించు, కొట్టు, చనకియాడు, చమరు, చరచు, చరుచు, చాగరకొను, జవురు, జౌరు, తన్ను, తాచు, తాటనపుచ్చు, తాటించు, తాడించు, తాపించు, దండపెట్టు, పంపుచేయు, పరిఘటించు, ప్రహరించు, బాదు, మొట్టు, మొత్తు, మోదు, రాకించు, రుత్తు, వేయు, వైచు, వ్రేటుకొను, వ్రేయు

అర్థం : పాత్రలు, దుస్తులు మొదలగు వాటిని నీటిలో కుదిలించి కడుగుట

ఉదాహరణ : ఆమె దుస్తులను జాడించి ఎండటానికి ఎండలో వేసింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

बरतन, कपड़े आदि को पानी में धोना।

उसने कपड़े को खँगाला और सूखने के लिए धूप में डाल दिया।
अँबासना, खँगारना, खँगालना, खँघारना, खंगारना, खंगालना, खंघारना

Wash off soap or remaining dirt.

rinse, rinse off

అర్థం : దెబ్బల రుచి చూపించడం

ఉదాహరణ : రమేష్ పోలీసుల దెబ్బలు తినిపించారు

పర్యాయపదాలు : తినిపించు, దండపెట్టు, దండించు, శిక్షించు