అర్థం : జపం చేసే వారు చేతిలో తిప్పేమాల
ఉదాహరణ :
శ్రీమతి రావ్ రోజు పొద్దున్నే జపమాల తీసుకొని షికారుకి వెళ్తుంది.
పర్యాయపదాలు : గోముఖం, రుద్రాక్షమాల
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : జపం చేయడానికి శివ భక్తులు ఉపయోగించే జపమాల
ఉదాహరణ :
అతని దగ్గర ఏకముఖి రుద్రాక్ష ఉంది.
పర్యాయపదాలు : అక్షమాల, మాలామణి, రుద్రాక్ష, రుద్రాక్షపూస, రుద్రాక్షమాల, శామీలి, శివప్రియం, శివాక్షం
ఇతర భాషల్లోకి అనువాదం :
A mature fertilized plant ovule consisting of an embryo and its food source and having a protective coat or testa.
seedఅర్థం : జపం చేయడానికి ఉపయోగించే చిన్న మాల
ఉదాహరణ :
నాయనమ్మ చేతిలో జపమాల ఎప్పుడూ ఉంటుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
जप करने की सत्ताइस दानों की छोटी माला।
दादी हर समय हाथ में सुमरनी लिए रहती हैं।అర్థం : పదే పదే ధ్యానించడానికి ఉపయోగపడే దండ
ఉదాహరణ :
రాధే శ్యామ్ ఎప్పుడు జపమాలను తనతో పాటు పెట్టుకుంటాడు.
పర్యాయపదాలు : కరమాల
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : నూట ఎనిమిది పూసలుగల దండ
ఉదాహరణ :
నాన్నమ్మ ప్రతిమాటకు జపమాలని పూసలనూ మారుస్తుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :