అర్థం : మర్మాంగమునకు సంబంధించిన
ఉదాహరణ :
ప్రజలు జననేంద్రియ సమస్యల గురించిన మాటలు మాట్లాడరు
పర్యాయపదాలు : జననేంద్రియాలకు సంబంధించిన
ఇతర భాషల్లోకి అనువాదం :
जनन अंग से संबंधित।
लोग जननेंद्रिय समस्याओं के बारे में खुलकर बात नहीं करते हैं।