అర్థం : కొంత సమయం వరకు నిరంతరముగా కురిసే వాన
ఉదాహరణ :
శనివారం మొదలైన జడివాన మరో శనివారం దాకా పడుతుందని చెబుతారు .
ఇతర భాషల్లోకి అనువాదం :
कुछ समय तक लगातार होनेवाली वर्षा।
कहते हैं कि शनिवार की लगी झड़ी अगले शनिवार तक चलती है।అర్థం : వర్ష ఋతువులో పడేటటువంటి మొదటి వర్షం లేదా పెద్ద వర్షం
ఉదాహరణ :
జడివాన వచ్చినందున రైతు సంతోష పడ్డాడు.
పర్యాయపదాలు : చిత్తడివాన
ఇతర భాషల్లోకి అనువాదం :