అర్థం : లోటా లాంటి ఒక గిన్నె,దీనితో నీళ్ళు, టీ మొదలైనవి పెట్టుటకు పనికొస్తుంది
ఉదాహరణ :
ఆమె జగ్గుతో కప్పులోకి టీ పోస్తున్నది.
పర్యాయపదాలు : కూజ
ఇతర భాషల్లోకి అనువాదం :
लोटे की तरह का एक बर्तन जो चाय,पानी आदि रखने के काम आता है।
वह जग से प्याले में चाय उड़ेल रही है।A large bottle with a narrow mouth.
jug