అర్థం : ఆటలో లక్ష్యాన్ని చేరుకోవడం
ఉదాహరణ :
నేను రెండు గోల్స్ చేశాను
ఇతర భాషల్లోకి అనువాదం :
खेल आदि में अंक या कोई लक्ष्य प्राप्त करना।
हमने दो गोल बनाए।అర్థం : పనిని పూర్తిగా ముగించడం
ఉదాహరణ :
నన్ను ఎవరు చమత్కరించలేరు
ఇతర భాషల్లోకి అనువాదం :
* कोई घटना आदि घटने का कारण होना या परिणाम के रूप में आना या होना।
मैंने कोई चमत्कार नहीं किया।అర్థం : ఏ పనినైన ప్రారంభించి ముగించడం
ఉదాహరణ :
నాన్ను మూర్ఖున్ని చేయకు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒక రూపంలోనిదానిని వేరొక రూపంలోనికి తీసుకొని రావడం ద్వారా తనలోని సృజనాత్మకతను వెలికి తీయడం
ఉదాహరణ :
గారడీవాడు రుమాలుతో పూలను చేశాడు
పర్యాయపదాలు : తయారుచేయు, సృష్టించు
ఇతర భాషల్లోకి అనువాదం :
एक रूप से दूसरे रूप में लाना।
जादूगर ने रूमाल को फूल बनाया।అర్థం : భోగ విలాసమును అనుభవించుట
ఉదాహరణ :
మేమంతా విహారయాత్రలో చాలా ఎక్కువగా మజా చేశాము
ఇతర భాషల్లోకి అనువాదం :
आमोद-प्रमोद की वस्तु का भोग करना।
हम लोग ने पिकनिक में खूब मजे उड़ाए।అర్థం : ఏ కార్యాన్నైన పూర్తి గావించడం
ఉదాహరణ :
నువ్వు నాపని చెయ్యి విజయం ప్రాముక్యం లభిస్తుంది
ఇతర భాషల్లోకి అనువాదం :