సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : పని జరిగేలా చేయించడం
ఉదాహరణ : యజమానుడు కూలీలతో పని చేయిస్తున్నాడు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
किसी को करने में प्रवृत्त करना।
Cause to work.
అర్థం : ఇతరులతో పనిని పూర్తి చేయడం
ఉదాహరణ : నాతో సమానంగా నాయనమ్మ చేపిస్తుంది
పర్యాయపదాలు : చేపించు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
दाढ़ी या बाल कटवाना या पूरी तरह से निकलवा देना।
అర్థం : ఇంకొకరిచేత పనిని జరుపుకోవడం
ఉదాహరణ : ఊర్మిళ తన సవతి కూతురితో ఇంటి పనులు పగలు రాత్రిల్లు చేయిస్తుంది
किसी से बहुत काम कराना।
Work hard.
అర్థం : చేయించేపని చేయించడం
ఉదాహరణ : సంయోగిత తనకోడలితో ఇప్పటికి కఠినమైన పనులు చేయిస్తోంది
गढ़ने का काम करवाना।
ఆప్ స్థాపించండి