అర్థం : ఉన్నది ఉన్నట్లుగా లేక కల్పించి చెడుగా లేక దోషపూర్ణముగా మాట్లాడే క్రియ.
ఉదాహరణ :
మనము ఎవరిని కూడా నిందించరాదు
పర్యాయపదాలు : అపకీర్తి, అపవాదము, నింద
ఇతర భాషల్లోకి అనువాదం :
Abusive or venomous language used to express blame or censure or bitter deep-seated ill will.
invective, vitriol, vituperationఅర్థం : దుర్వచనము
ఉదాహరణ :
ఎవరితోను చెడు మాట అనరాదు.
పర్యాయపదాలు : కువచనము
ఇతర భాషల్లోకి అనువాదం :
A rude expression intended to offend or hurt.
When a student made a stupid mistake he spared them no abuse.