అర్థం : చెడు అలవాట్లు కలిగి దిగజారిన స్థితికి వచిన స్థితి
ఉదాహరణ :
పతితమైన వ్యక్తి సమాజానికి ఒక చీడపురుగు.
పర్యాయపదాలు : అపవిత్రమైన, నికృష్టమైన, నీచమైన, పతితమైన, హీనమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Unrestrained by convention or morality.
Congreve draws a debauched aristocratic society.