అర్థం : నోటితో ఏదైనా వస్తువు యొక్క రసాన్ని పీల్చడం
ఉదాహరణ :
రాముడు మామిడికాయను చీకుతున్నాడు.
పర్యాయపదాలు : పీల్చు
ఇతర భాషల్లోకి అనువాదం :
Draw into the mouth by creating a practical vacuum in the mouth.
Suck the poison from the place where the snake bit.అర్థం : లోహంతో చేయబడిన పలుచని ఉపకరణం దీనితో బస్తాలోని బియ్యాన్ని మాదిరికొరకు చూపిస్తారు
ఉదాహరణ :
కొనుగోలుదారులకు చూపడానికి దుకాణం యజమాని సంచుల నుండి చీకు ద్వారా బియ్యాన్ని తీస్తున్నాడు.
పర్యాయపదాలు : నమూన
ఇతర భాషల్లోకి అనువాదం :
लोहे का एक छोटा, पतला, लम्बा उपकरण जिसकी सहायता से बन्द बोरे में से नमूने के तौर पर गेहूँ, चावल आदि निकालते हैं।
ग्राहकों को दिखाने के लिए दुकानदार बोरे से परखी द्वारा चावल निकाल रहा है।A device that requires skill for proper use.
instrumentఅర్థం : చూపులేని వాడు
ఉదాహరణ :
శ్యామ్ గుడ్డివాణ్ణి రోడ్డు దాటిస్తున్నాడు.
పర్యాయపదాలు : అంధీభూతుడు, అంధుడు, కన్నవీటి, గుడ్డివాడు, దివ్యచక్షువు, ప్రజ్ఞాక్షువు
ఇతర భాషల్లోకి అనువాదం :