పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చిగురుటాకు అనే పదం యొక్క అర్థం.

చిగురుటాకు   నామవాచకం

అర్థం : ఆకు మొదటి రూపం

ఉదాహరణ : చెట్టు చిగురుటాకు మీద ఒక అందమైన పక్షి కూర్చుని వుంది.

పర్యాయపదాలు : లేతఆకు


ఇతర భాషల్లోకి అనువాదం :

वृक्ष की शाखाओं का छोर वाला भाग।

पेड़ की फुनगी पर एक सुंदर चिड़िया बैठी है।
टुनगी, पुलई, फुनगी

అర్థం : కొత్త గా చిగురించిన ఆకు

ఉదాహరణ : ఆ చెట్టులో కొన్ని చిగురుటాకులు వున్నాయి.

పర్యాయపదాలు : కొత్త ఆకు, లేత ఆకు


ఇతర భాషల్లోకి అనువాదం :

नया निकला हुआ कोमल पत्ता।

वह पेड़ से कोंपलें तोड़ रहा है।
कल्ला, किशल, किशलय, किसलय, कोंपल, कोपल, नई पत्ती, नव पल्लव, नवपल्लव, पत्रयौवन, पलहा, पल्लव, प्रवाल, मंजरी

The main organ of photosynthesis and transpiration in higher plants.

foliage, leaf, leafage