అర్థం : రోగాన్ని నయం చేసే విద్య తెలిసిన మహిళ
ఉదాహరణ :
చికిత్సచేయడం వల్ల వైద్యురాలికి ఆనందం కలుగుతుంది.
పర్యాయపదాలు : ఆరోగ్యదాత, వైద్యకారిని, వైద్యురాలు, సహాయకారిని, సహాయకురాలు, సేవకురాలు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह महिला जिसे चिकित्सका करने का लाइसेंस प्राप्त हो।
ज़्यादातर महिलाएँ डॉक्टरनी से इलाज करवाना पसंद करती हैं।