పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చట్టం అనే పదం యొక్క అర్థం.

చట్టం   నామవాచకం

అర్థం : పార్లమెంటు ద్వారా రూపొందునవి.

ఉదాహరణ : ప్రభుత్వం తమ సౌకర్యంగా చట్టంను మార్చుతుంది.

పర్యాయపదాలు : న్యాయనిబంధన


ఇతర భాషల్లోకి అనువాదం :

संसद आदि के द्वारा बनाया हुआ नियम।

सरकार अपनी सुविधानुसार अधिनियमों को बदल सकती है।
अधिनियम, अधिनियमय, एक्ट, ऐक्ट

A legal document codifying the result of deliberations of a committee or society or legislative body.

act, enactment

అర్థం : తప్పు చేసేవారికి పెద్దలు ఇచ్చే తీర్పు

ఉదాహరణ : పండిత రామశంకర్ గారు న్యాయంలో చాలా పెద్ద ఙ్ఞాని.

పర్యాయపదాలు : ధర్మం, న్యాయం, న్యాయతత్వం, న్యాయమీమాంస


ఇతర భాషల్లోకి అనువాదం :

छह दर्शनों में से एक दर्शन या शास्त्र जिसमें किसी वस्तु के यथार्थ ज्ञान के लिए मतों या विचारों का उचित विवेचन होता है।

पंडित रमाशंकरजी न्याय के बहुत बड़े ज्ञाता हैं।
आन्वीक्षिकी, तर्कविद्या, न्याय, न्याय दर्शन, न्याय शास्त्र, न्याय-दर्शन, न्याय-शास्त्र, न्यायदर्शन, न्यायशास्त्र

The branch of philosophy concerned with the law and the principles that lead courts to make the decisions they do.

jurisprudence, law, legal philosophy

అర్థం : రాజ్యంగం ప్రకారం దీనిని అతిక్రమిస్తే శిక్షను అమలు పరుస్తారు

ఉదాహరణ : చట్టాన్ని అతిక్రమించినవారు ఎవరైన కష్టాలోకి వెళ్ళినట్లే.

పర్యాయపదాలు : నియమం, విధానం, శాసనం


ఇతర భాషల్లోకి అనువాదం :

मनुष्यों के आचार-व्यवहार के लिए राज्य द्वारा स्थिर किए हुए वे नियम या विधान, जिनका पालन सबके लिए आवश्यक और अनिवार्य होता है और जिनका उल्लंघन करने से मनुष्य दंडित होता या हो सकता है।

विधि के विपरीत कोई भी कार्य आपको संकट में डाल सकता है।
आईन, क़ानून, कानून, कायदा, विधान, विधि

Legal document setting forth rules governing a particular kind of activity.

There is a law against kidnapping.
law