అర్థం : రాజుల యొక్క చిరునామా
ఉదాహరణ :
చక్రవర్తి మీ సిపాయిలు నా భర్తను బలవంతంగా తీసుకొచ్చారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
बादशाहों आदि के लिए संबोधन।
जहाँपनाह ! आपके सिपाहियों ने मेरे ख़ाविंद को ज़बरदस्ती कैद कर लिया है।అర్థం : ఒక రాజ్యం యొక్క అధిపతి
ఉదాహరణ :
తండ్రిగరి మరణం తర్వాత చక్రవర్తి బాదశాహి పుత్రుడికి రాజ్యం వచ్చింది.
ఇతర భాషల్లోకి అనువాదం :
Country or territory ruled by a sultan.
sultanateఅర్థం : -హిందువులను పరిపాలించే రాజులకు రాజు.
ఉదాహరణ :
-ఒక మహారాజు అధీనంలో అనేక మంది రాజులుంటారు.
పర్యాయపదాలు : -మహారాజు, సామ్రాట్టు, సార్వభౌముడు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : రాజులకే రాజు
ఉదాహరణ :
ధశరథుడు ఒక చక్రవర్తి.
పర్యాయపదాలు : మహారాజు, సార్వభౌముడు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह राजा जिसका राज्य बहुत दूर-दूर तक फैला हो।
दशरथ एक चक्रवर्ती राजा थे।అర్థం : పెద్ద మొగలుల రాజు.
ఉదాహరణ :
అనేక మంది చక్రవర్తులు రైతులపైన ఎన్నో ఒత్తిడులు తెచ్చేవారు
పర్యాయపదాలు : అధిపతి, అధీశుడుఛత్రపతి, క్షత్రీయుడు, నందంతుడు, ప్రభువు, రాజు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : సర్వ ప్రపంచ శరణు కోరె వాడు
ఉదాహరణ :
ప్రపంచానికి చక్రవర్తి ఒక్కడే అతడే దేవుడు.
ఇతర భాషల్లోకి అనువాదం :