అర్థం : ప్రత్యేక ఉద్దేశ్యముతో కూడి అందరూ మాట్లాడే సభ.
ఉదాహరణ :
ఇక్కడ పండితుల సమ్మేళనము జరిగెను.
పర్యాయపదాలు : కూడి ఆలోచించుట, చర్చ జరుపుట, సమ్మేళనము
ఇతర భాషల్లోకి అనువాదం :
मनुष्यों का, किसी विशेष उद्देश्य से अथवा किसी विशेष विषय पर विचार करने के लिए, एकत्र होने वाला समाज।
सम्मेलन में एक से एक विद्वान उपस्थित थे।A prearranged meeting for consultation or exchange of information or discussion (especially one with a formal agenda).
conference